హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వానల్లేక ఖరీఫ్ సాగుపై రైతుల ఆందోళన

GNTR: తగిన వర్షాలు లేక రైతులు కష్టాలు పడుతున్నారు. ఈఏడాది ఆశించిన వానలు పడలేదు. ఏప్రిల్ నుంచి అరకొర వర్షాలే పడ్డాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 70వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇదంతా పూర్తిగా వర్షాధారమే. దీంతో ఖరీఫ్ సాగు ఎలా గట్టెక్కుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానల్లేక పంటలు చేతికందే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు