GNTR: చేబ్రోలులో వేధింపులు భరించలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమె అదే కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. ప్రథమ సంవత్సరం చదివే సందీప్ అనే యువకుడు కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఈ నెల 19న ఆమె నిద్రమాత్రలు మింగింది. స్నేహితులు, హాస్టల్ వార్డెన్ వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఘాతుకం


