హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆడపిల్లనని అలుసుగా..!

ATP: ఆత్మకూరు(మం) పంపనూరు నగరవనం ఎదుట ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేసి పోగా అటుగా వెళ్లే గొర్రెల కాపరులు చిన్నారి ఏడుపు విని అతి కష్టంతో బయటకు తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు ICDS సూపర్‌వైజర్‌ ఝాన్సీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.