NTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఆగస్టు 22 నుంచి 27 వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో, ఆగస్టు 26 వరకు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల వల్ల తీవ్ర ముంపు ముప్పు తప్పినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష నూచన..!


