ATP: సత్యసాయిబాబాతో ప్రముఖ సినీనటి షావుకారు జానకి 75 ఏళ్లపాటు భక్తిపూర్వక సేవలో గడిపారు. శుక్రవారం చెన్నైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భక్తురాలుగా ఆమె 1950లో సాయిని ప్రథమంగా దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఆయన సందేశాలను తెలియజేసే ఘట్టాలతో తీసిన శిర్డిసాయి-పర్తిసాయి దివ్యకథ సీరియల్‌లో ఆమె నటించారు. స్వయంగా సత్యసాయి బంగారు లాకెట్ ఆమెకు అందించి, ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
బంగారు లాకెట్‌తో బాబా ఆశీర్వాదం


