హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్‌కు సంతమాగులూరు ఎస్సై

BPT: అద్దంకి మండలం శంకవరప్పాడు పరిధిలో పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిల్ లభించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ అనంతరం సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఘటనపై గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు విచారణ చేపట్టారు.