AKP: సీఎం చంద్రబాబు శనివారం కె. కోటపాడు మండలం ఏ. కోడూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలికాప్టర్‌లో సీఎం ఉదయం 10 గంటలకు ఏ.కోడూరు చేరుకుంటారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత కార్యకర్తలతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి


