హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొండా'కు అండేవరు..?

WGL: ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొండా ఫ్యామీలీకీ వ్యతిరేకంగా CLP సమావేశం నిన్న జరగగా.. సమావేశంలో పాల్గొన్న నేతలు ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని నేతల సైతం కొండా ఫ్యామీలీ పై ఫైర్ అవుతున్నారు. ఈ  నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున అండాగా నిలిచేదేవరని పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.