CTR: పలమనేరులోని 48 పోలింగ్ బూత్‌లలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఓటరు క్యాంపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లోనూ ఇదే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్ 8లను బీఎల్వోలు స్వీకరిస్తారని అందులో పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఓటర్ క్యాంపులు


