హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పాలవలస లో MLA రవికుమార్ పర్యటన

SKLM: ఆమదాలవలస MLA & PUC చైర్మన్ కూన రవి కుమార్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలను ప్రజలకు వివరించే "Door to Door" కార్య క్రమములో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ప్రకటనలో తెలిపారు.