HYD: గోల్కొండ కోట వెనుక సైనిక పనుల సమయంలో సొరంగం బయటపడిందన్న వార్తలను కేంద్ర పురావస్తు శాఖ ఖండించింది. నిషేధిత ప్రాంతంలో లభించిన నిర్మాణం సొరంగం కాదని, గ్రానైట్ రాళ్లతో నిర్మించిన దీర్ఘచతురస్రాకారపు చిన్నగది అని నిపుణుల బృందం పరిశీలనలో తేలింది. అక్కడ లభించిన కొన్ని ఎరుపురంగు కుండ పెంకులు మధ్యయుగ కాలానికి చెందినవిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
గోల్కొండ కోటలో బయటపడింది సొరంగం కాదు!


