NLR: వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధ మాలకొండ క్షేత్రం నెలకుని యున్నది. మనోహరమైన అటవీ ప్రాంతంలో కొండపై వెలసిన నరసింహస్వామి దర్శనం వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుంది. శనివారం మాత్రమే సాయంత్రం వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి ఆలయం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
మాలకొండ క్షేత్రం వివరాలు ఇవే...!


