అన్నమయ్య: గండికోట జలాశయం నుంచి పీబీఆర్‌లోకి మూడు మోటార్ల ద్వారా 1,320 క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతున్నాయి. జిల్లా, సత్యసాయి జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 750 పంచాయతీల తాగునీటి అవసరాల కోసం 1.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇప్పటివరకు రెండు మోటార్ల ద్వారా 800 క్యూసెక్కులు తరలించగా, శుక్రవారం నుంచి మూడో మోటారు ద్వారా కూడా నీటిని తోడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గండికోట నీటి మట్ట వివరాలు..!


