విశాఖపట్నంలో శనివారం, ఆదివారం బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. బ్రిక్స్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో నేడు, రేపు బ్రిక్స్ సదస్సు


