E.G: శాటిలైట్ సిటీలో పారిశుధ్యం క్షీణించింది. గ్రామంలోని దుర్గా సెంటర్, రాజీవ్ గృహకల్ప ఏరియా, పలు వీధులు, ప్రధాన రహదారులలోనూ ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో భరించలేని దుర్వాసన దీనికి తోడు దోమలు బెడద వెంటాడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్యం మెరుగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి శాటిలైట్ సిటీలో క్షీణించిన పారిశుధ్యం


