NLR: దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ నెల్లూరు డివిజన్ అధికారి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇటీవల రాసిన పరీక్షలో 60 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ వచ్చి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు ఆహ్వానం


