E.G: రాజమండ్రిలో వైసీపీకి చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. 45వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలతో ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్ ... టీడీపీలోకి భారీ చేరికలు


