BDK: అన్నపురెడ్డిపల్లి నుంచి ములకలపల్లి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మిరియాల శంకర్ రావు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శంకర్రావు పార్థివదేహాన్ని ఎమ్మెల్యే సందర్శించి, శవ పంచనామా ప్రక్రియను పర్యవేక్షించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో శంకర్రావు మృతి బాధాకరం


