CTR: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పల్లెనిద్ర నిర్వహించిన పోలీసులు


