హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మొదటి స్థానం

NLR: ఐ. వి. ఆర్. ఎస్ సంతృప్తి రేటింగ్‌లో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచింది. ఐ. వి. ఆర్. ఎస్ కాల్స్ ద్వారా సేవలను పొందిన రోగులు 82 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు.