BDK: అశ్వారావుపేట మండలం కొర్షవారిగూడెం శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం తెలిపారు. ముగ్గురికి గంజాయి విక్రయించిన పాపిడిగూడెంకు చెందిన అల్లం వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా భద్రాచలం డీ-అడిక్షన్ సెంటర్కు తరలించాలని సూచించింది.
తెలంగాణ
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్


