KKD: నగరంలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కాకినాడ ట్రాఫిక్ 1 సీఐ నూని రమేశ్ సూచించారు. లేనట్లయితే కేసులు పెడతామన్నారు. వాహనానికి రెండు వైపులా నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు ఉండాలన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని.. నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నంబర్ ప్లేట్ లేకపోతే వాహనం సీజ్.. సీఐ రమేష్


