హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం: కమలాకర్ రావు

ATP: క్రీడాకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ GVVS కమలాకర్ రావు తెలిపారు. అనంతపురంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ వలితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, కోచ్‌ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు త్వరలోనే నూతన కమిటీలు వేస్తామన్నారు.