హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మిషన్ వాత్సల్యలో దరఖాస్తుల ఆహ్వానం'

ELR: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మిషన్ వాత్సల్య పథకంలో పలు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ICDS PD శారద తెలిపారు. డాక్టర్, ఆయా, హెల్పర్ కమ్ వాచ్మెన్, ఎడ్యుకేటర్, ఆర్ట్, క్రాప్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ తదితర పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నెల 22- 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.