KKD: కాకినాడ జీజీహెచ్ అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. రూ. 36 కోట్లతో హై ఎనర్జీలీనియర్ యాక్సిలేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి అధునాతన పరికరాలతో కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఓఎన్‌జీసీ CSR నిధులు మంజూరు చేసింది. ఇందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారని డిప్యూటీ సీఎం ఆఫీస్ Xలో ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్ చికిత్సకు కొత్త కేంద్రం


