హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హామీలు నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: వైసీపీలా బటన్‌లు నొక్కి మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 55వ ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలను స్వీకరించి పరిష్కరించారు. నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1296 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.