హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి కోసం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం అమలు చేస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి విష్ణు నందన్ తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 13లోగా TG OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.