WG: వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరణతో చూసుకోవాలని ఓ క్లబ్ నాయకులు డాక్టర్ ఎంవీ సూర్యనారాయణ రాజు అన్నారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆకివీడులో సర్ ఆర్థర్ కాటన్ వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొబ్బిలి బంగారయ్య, మార్టిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల చట్టం- 2007పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'వృద్ధులను ఆదరణతో చూడాలి'


