హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూలన్ యాత్ర పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

ASF: కాగజ్ నగర్ మండలంలోని దుర్గా నగర్ విలేజ్ నెం. 5 లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ, భాగవత సప్తాహ్ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ్య మనోహర హరి దాస్ శాస్త్రీ జీ ప్రవచనాలను భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆలకించారు. నాయకులు రన్వీర్ బిస్వాస్, మనోజ్ మజుందార్, దీపక్ గైన్ తదితరులు పాల్గొన్నారు.