హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో నెలకొన్న రాజకీయ సందడి

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సందడి నెలకొంది. వివిధ వార్డుల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, కార్యకర్తలు పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీకి తాము విధేయులుగా ఉన్నామని చెబుతూ.. తమ వివరాలను నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పట్టణంలో రాజకీయ వేడి మరింత పెరిగింది.