GNTR: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు


