హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుపై తోట సంచలన వ్యాఖ్యలు

కోనసీమ: మండపేటలో వైసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు, రైతు భరోసా అందించకుండా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, డీఎస్సీపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.