హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

కోనసీమ: టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కపిలేశ్వరపురం గ్రామంలో పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్‌లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న విషయాన్ని వివరించారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.