హైదరాబాద్: 28°C
తెలంగాణ

DGP సీవీ ఆనంద్ ను కలిసిన జగన్ మోహన్ రావు

MNCL: రాష్ట్ర DGP సీవీ ఆనంద్‌ను మంచిర్యాల కాంగ్రెస్ నాయకుడు మంతెన జగన్ మోహన్ రావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా DGPకి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వివేక్ వర్గంలో చేరిన జగన్ మోహన్ రావు డీజీపీని కలవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అయింది.