హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూలో మహిళా ఉద్యోగినికి వేధింపుల ఆరోపణలు

HNK: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో పనిచేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్‌పై సూపరింటెండెంట్ చంద్రమౌళి రాజు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించారని బాధితురాలు వీసీ, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వేసి తెలిపారు.