VZM: ఈ నెల 23 న రామభద్రపురం మండలం ఏనుబరువులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్దానిక SI జ్ఞానప్రసాద్ నిన్న తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు వైద్య సేవలు అందించాలని ఎస్పీ ఆదేశాలతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసన్, జనరల్ ఫిజీషియాన్, ఎముకలు, కంటి, గైనిక్ వైద్య సేవలు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు రామభద్రాపురం లో ఉచిత వైద్య శిభిరం'


