KDP: ప్రొద్దుటూరు పట్టణం, మండల పరిధిలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ ఎస్కే చాంద్ బాషా తెలిపారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లు, డీటీఆర్‌ల నిర్వహణ పనుల కారణంగా సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


