MNCL: జిల్లా కేంద్రంలోని ట్రినిటి హైస్కూల్లో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జాన్ థామస్, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అధ్యక్ష, కార్యదర్శులు అక్కల తిరుపతి వర్మ, మండ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టిస్టిక్, రిథబిక్, ట్రెడిషనల్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు పోటీల్లో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహణ


