WGL: నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన సుధాకర్ మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు


