హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచండి'

PLD: యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆంధ్ర చైతన్య గ్రూప్ వ్యవస్థాపకులు స్వర్ణ చిన్న రామిరెడ్డి సూచించారు. యువతలో పెరుగుతున్న హింసపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడుపుతూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కోరారు.