హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం

KDP: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆర్డీవో చంద్రమోహన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వీలు అందుబాటులో ఉంటారని, 18-19 ఏళ్ల యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.