VZM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన జామిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. SI వివరాలు.. గొర్లెవీధికి పవనకుమార్ ద్విచక్ర వాహనంపై జాగారం వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి వాహనం ఆగిపోవడంతో నడిపించుకుని వెళ్తుండగా జామికి చెందిన రావడ వెంకటరావు దానిని వెనుక నుంచి నెడుతున్నాడు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న పవన్ కుమార్ వీరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం!


