హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు రైస్‌ మిల్లులపై అధికారుల దాడులు

WNP: ఖిల్లాగణపురంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర పేరుతో ఉన్న రెండు రైస్‌ మిల్లులపై సివిల్‌ సప్లయ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 2022-23 నుంచి 2026-27 వరకు ధాన్యం, సీఎంఆర్‌ వ్యత్యాసాలను పరిశీలించారు. పెండింగ్‌ బియ్యాన్ని గడువులోగా ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో మిల్లర్లపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు.