హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు టీడీపీ జిల్లా అధ్యక్షుడి రాక..!

KDP: బద్వేలుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి శనివారం రానున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులు సూర్యనారాయణ రెడ్డితో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. పార్టీ నాయకులతో ముచ్చటిస్తారు. అనంతరం అట్లూరు మండలం కమలకూరులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో పాల్గొంటారు.