KMM: వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఎంప్లాయ్‌మెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మాధవి తెలిపారు. వైరా, పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు సౌకర్యంగా ఉండేందుకు కార్యక్రమాన్ని అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు ఎంప్లాయ్‌మెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా


