హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా సలహాదారుగా చంద్ర ఓబుల్‌రెడ్డి

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయ విద్యా సలహాదారుగా అకడమిక్ డీన్ ఆచార్య చంద్ర ఓబుల్‌రెడ్డిని నియమించారు. నియామక పత్రాన్ని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రీకృత పరిపాలనా కార్యాలయం ద్వారా బోధనా విధుల కేటాయింపు, పర్యవేక్షణ చేపట్టనున్నారు.