NLG: మిర్యాలగూడలో కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. భీమార్జునరెడ్డి తెలిపారు. కామర్స్‌లో బీఎఫ్‌ఎస్సై, తెలుగు సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


