ADB: పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఈ నెల 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు సమీప పోలీస్ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు అభ్యర్థులు 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ: జిల్లా ఎస్పి


