PPM: బలిజపేట మండలంలోని ZPHS లో శనివారం జరిగే క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు హాజరుకావాలని MEO-1 సామల సింహాచలం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం ఉ.9 నుంచి సా.4 వరకు జరుగుతుందన్నారు. ప్రతీ పాఠశాల నుంచి 50% మంది టీచర్లు మొదటి సమావేశానికి హాజరుకావాలని, మిగిలిన వారు ఈనెల 29న జరిగే సమావేశానికి హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు క్లస్టర్ సమావేశానికి టీచర్లు హాజరుకావాలి'


