చిత్తూరు జిల్లాలో ఆగస్టు నెలలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. సాధారణ వర్షపాతం 123.3 మి.మీ. కాగా, శుక్రవారం వరకు కేవలం 25.2 శాతం మాత్రమే నమోదైంది. పెద్దపంజాణి మండలంలో 21 రోజులు గడిచినా ఒక్క చినుకు పడలేదు. తవణంపల్లి, పలమనేరు, ఐరాల, పూతలపట్టు, గంగవరం సహా 9 మండలాల్లో 10 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కారణంగా పొలాలన్నీ ఎండిపోతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో జాడ లేని చినుకు!


